పారిజాత్ పారి రూట్ ప్లస్ అనేది మైకోరైజా ఆధారిత మొక్కల పెరుగుదల నియంత్రకం, ఇది నేల సారాన్ని మెరుగుపరచడం, పోషకాల గ్రహణ సామర్థ్యాన్ని పెంచడం, పూత, కాత మరియు మొత్తం దిగుబడిని అన్ని రకాల పంటల్లో పెంచడం కోసం రూపొందించబడింది. ఇది మొక్కల వేర్లతో సహజీవన సంబంధాన్ని ఏర్పరచి, మొక్కలను బలంగా మరియు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది, తద్వారా కరువు మరియు పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
టెక్నికల్ పేరు:
పనిచేసే విధానం:
ఇది మొక్కల వేర్లలో స్థిరపడి, చుట్టుపక్కల నేలలోకి విస్తరించి పంట మొక్కలతో సహజీవన సంబంధాన్ని ఏర్పరుస్తుంది, దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు అధిక దిగుబడి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, పంటల ఒత్తిడి తట్టుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచి, ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు మెరుగైన దిగుబడిని ప్రోత్సహిస్తుంది.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
కరువు ఒత్తిడిని తగ్గిస్తుంది.
నేల సారాన్ని మరియు పోషకాల గ్రహణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
పూత మరియు కాత పెరుగుతుంది.
వేరు పెరుగుదలను ప్రోత్సహించి, విస్తారమైన వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, మొక్కలు బాగా నాటుకునేలా సహాయపడుతుంది.
విత్తనం వేసే సమయంలో / మొదటి నీటి తడి సమయంలో వాడితే ఏకరీతి మొలక మరియు మంచి నాణ్యత గల అధిక దిగుబడి వస్తుంది.
అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు.
వాడకం విధానం మరియు సమయం:
వాడకం సూచనలు:
మోతాదు: