Filter
Categories
Categories
Categories
Loading products...
చీలేటెడ్ సూక్ష్మపోషక ఎరువులు
చీలేటెడ్ సూక్ష్మపోషక ఎరువులను అగ్రిబెగ్రి నుండి ఆన్‌లైన్‌లో కొనండి
పంటలకు ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం జింక్, కాపర్, ఐరన్ వంటి చీలేటెడ్ సూక్ష్మపోషకాలు అవసరం. ఈ సూక్ష్మపోషకాలను అందించకపోతే తీవ్రమైన వ్యాధులు వచ్చి, పంట నష్టం మరియు ఆదాయం తగ్గిపోతుంది. కానీ ఆందోళన పడకండి, ఇప్పుడు మీరు చీలేటెడ్ ఎరువులను వాడి మీ పంటలను రక్షించుకోవచ్చు మరియు వాటికి అవసరమైన సరైన పోషణను అందించవచ్చు.
అగ్రిబెగ్రి నుండి ప్రీమియం క్వాలిటీ చీలేటెడ్ సూక్ష్మపోషక ఎరువులను తగ్గింపు ధరలకు కొనండి. మీ పంటలు ఆరోగ్యంగా పెరగడానికి, ఎక్కువ దిగుబడి రావడానికి మరియు గిడసబారిన పెరుగుదల, క్లోరోసిస్, నెక్రోసిస్ వంటి వ్యాధుల నుండి రక్షించడానికి ఉత్తమ ప్రోడక్ట్‌లను పొందండి.
