

ఇబిఎస్ కాక్సీ-50 శిలీంధ్రనాశిని - కాపర్ ఆక్సీక్లోరైడ్ 50% WP
₹334₹340
250 Gm x 1 Qty1% Off


Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!

| Brand: | JU AGRI SCIENCE PVT LTD |
| Product Code: | 8949 |
| Country of Origin: | India |
| Category: | Crop Protection |
| Sub Category: | Fungicides |
| Sub Sub Category: | Powder |
టెక్నికల్ పేరు: కాపర్ ఆక్సీక్లోరైడ్ 50% WP
పనిచేసే విధానం: స్పర్శ క్రియ
JU-COC అనేది ప్రధాన పొలం పంటలు, తోట పంటలు, పండ్లు మరియు కూరగాయల్లో వచ్చే ముఖ్యమైన ఫంగల్ మరియు బాక్టీరియల్ తెగుళ్ళను సమర్థవంతంగా నియంత్రించే శిలీంద్ర నాశిని.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
| పంటలు | లక్ష్య తెగుళ్ళు | ఎకరానికి మోతాదు |
| బంగాళాదుంప | ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ | 1000 గ్రా. |
| ఏలకులు | క్లంప్ రాట్ | 1500-2200 గ్రా. |
| కాఫీ | బ్లాక్ రాట్, రస్ట్ | 1500-2200 గ్రా. |
| అరటి | లీఫ్ స్పాట్, ఫ్రూట్ రాట్ | 1000 గ్రా. |
| జీలకర్ర | బ్లైట్ | 1000 గ్రా. |
| పొగాకు | డౌనీ మిల్డ్యూ, బ్లాక్ షాంక్, ఫ్రాగ్ ఐ లీఫ్ | 1000 గ్రా. |
| కొబ్బరి | బడ్ రాట్ | 1000 గ్రా. |
| నిమ్మ | లీఫ్ స్పాట్, కాంకర్ | 1000 గ్రా. |
| తమలపాకు | ఫుట్ రాట్, లీఫ్ స్పాట్ | 1000 గ్రా. |
| మిర్చి | లీఫ్ స్పాట్, ఫ్రూట్ రాట్ | 1000 గ్రా. |
| ద్రాక్ష | డౌనీ మిల్డ్యూ | 1000 గ్రా. |
No reviews yet. Be the first to review this product!






