


Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!



| Brand: | JU AGRI SCIENCE PVT LTD |
| Product Code: | 8854 |
| Country of Origin: | India |
| Category: | Fertilizers |
| Sub Category: | Bio Fertilizers |
టెక్నికల్ పేరు:-
• అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా
పనిచేసే విధానం:-
• అజోమ్యాక్స్లో అజోటోబ్యాక్టర్ spp. ఉంటుంది, ఇది వాతావరణంలోని నిష్క్రియ నైట్రోజన్‌ను మొక్కలకు ఉపయోగపడే రూపంలోకి మార్చి నేలలో స్థిరపరుస్తుంది
వివరణ:-
• అజోమ్యాక్స్లో అజోటోబ్యాక్టర్ spp., అనే వాతావరణ నైట్రోజన్ స్థిరీకరణ బ్యాక్టీరియా ఉంటుంది, ఇది వాతావరణం నుండి నైట్రోజన్‌ను గ్రహించి మొక్కలకు అందిస్తుంది.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు :-
• అజోమ్యాక్స్ నైట్రోజన్ ఎరువుల అవసరాన్ని పాక్షికంగా తగ్గిస్తుంది, దీనివల్ల ఖర్చు ఆదా అవుతుంది
• అజోమ్యాక్స్ మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే హార్మోన్లను ఉత్పత్తి చేసి, మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
• అజోమ్యాక్స్ మొక్క జీవిత చక్రం అంతటా నైట్రోజన్‌ను అందిస్తుంది
• అజోమ్యాక్స్ నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
• అజోమ్యాక్స్ దిగుబడిని పెంచుతుంది, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు రైతు ఆదాయాన్ని పెంపొందిస్తుంది
మోతాదు మరియు వాడకం విధానం:-
• అజోమ్యాక్స్ను విత్తన శుద్ధి కోసం ఎకరానికి అవసరమైన విత్తనాలకు 10 గ్రా. చొప్పున వాడాలి
• అజోమ్యాక్స్ స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా కాబట్టి, అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు
No reviews yet. Be the first to review this product!





