


Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!

| Brand: | Grow Crop Science |
| Product Code: | 10094 |
| Country of Origin: | India |
| Category: | Crop Protection |
| Sub Category: | Insecticides |
| Sub Sub Category: | POWDER |
టెక్నికల్ పేరు: డైనోటెఫ్యూరాన్ 20% SG
ముఖ్య లక్షణాలు :
వేగవంతమైన చర్య- లక్ష్యిత పురుగుల వల్ల పంటకు జరిగే నష్టాన్ని కొన్ని గంటల్లోనే ఆపుతుంది. దీని వల్ల పంటలు మరింత పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి.
సిస్టమిక్ మరియు ట్రాన్స్లామినార్ చర్య- పిచికారీ చేసిన మొక్కలకు సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుంది. దాగి ఉన్న పురుగులను కూడా నియంత్రిస్తుంది.
ప్రత్యేకమైన పనిచేసే విధానం- ఇతర రసాయనాలకు నిరోధకత పెంచుకున్న పురుగులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. పిచికారీల సంఖ్యను తగ్గించి ఖర్చును ఆదా చేస్తుంది. ముందస్తు జాగ్రత్తగా పిచికారీ చేస్తే ఎక్కువ కాలం పురుగుల నియంత్రణ సాధ్యమవుతుంది.
వర్షానికి తట్టుకునే సామర్థ్యం- మొక్క వ్యవస్థలో త్వరగా శోషించబడుతుంది, పిచికారీ చేసిన మూడు గంటల తర్వాత వర్షం పడినా కడిగివేయబడదు.
వాడకం విధానం:
సమర్థవంతమైన పిచికారీ కోసం ఎకరానికి 150 - 200 లీటర్ల నీటిని వాడండి.
సమర్థవంతమైన నియంత్రణ కోసం మొక్క మొదలు భాగంలో పిచికారీ చేయండి.
సిఫార్సు చేసిన మోతాదులు:
వరి - బ్రౌన్ ప్లాంట్ హాపర్ - 150-200 గ్రా. (హెక్టారుకు)
పత్తి - ఆఫిడ్స్, జాసిడ్స్, త్రిప్స్, వైట్ఫ్లై - 125-150 గ్రా. (హెక్టారుకు)
బెండ - వైట్ఫ్లై, జాసిడ్స్, ఆఫిడ్స్ మరియు త్రిప్స్ - 125-150 గ్రా. (హెక్టారుకు)
No reviews yet. Be the first to review this product!





