అదామా ట్రైగస్ డైనోటెఫ్యూరాన్ 20% SG
వేగవంతమైన చర్య - లక్ష్య తెగుళ్ళ వల్ల పంటకు జరిగే నష్టాన్ని కొన్ని గంటల్లోనే ఆపుతుంది. దీని వల్ల పంటలు మరింత పచ్చగా, ఆరోగ్యంగా ఉంటాయి.
సిస్టమిక్ మరియు ట్రాన్స్లామినార్ చర్య - పిచికారీ చేసిన మొక్కలకు సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుంది. దాగి ఉన్న తెగుళ్ళను కూడా సమర్థంగా నియంత్రిస్తుంది.
ప్రత్యేకమైన పనిచేసే విధానం - ఇతర మాలిక్యూల్స్కు నిరోధకత చూపే తెగుళ్ళను కూడా సమర్థంగా నియంత్రిస్తుంది. పిచికారీల సంఖ్యను తగ్గించి, ఖర్చును ఆదా చేస్తుంది. ముందస్తు జాగ్రత్తగా పిచికారీ చేస్తే దీర్ఘకాలం పాటు తెగుళ్ళ నియంత్రణ సాధ్యమవుతుంది.
వర్షానికి తట్టుకునే సామర్థ్యం - మొక్క వ్యవస్థలో త్వరగా శోషించబడుతుంది, పిచికారీ చేసిన మూడు గంటల తర్వాత వర్షం పడినా కడిగివేయబడదు.
మోతాదు:
వరి, పత్తి, బెండ - 150-200 గ్రా., 125-150 గ్రా. (హెక్టారుకు)