జేయూ ఆగ్రి సైన్సెస్ ఎక్స్పర్ట్ అనేది సహజంగా లభించే సూక్ష్మజీవులను ఉపయోగించి బహుళ దశల ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన పంట పోషక సప్లిమెంట్. ఇది మెటాబొలైట్స్, ఎంపిక చేసిన సముద్ర ఆల్గే సారం, ప్రోటీన్ హైడ్రోలైజేట్స్ మరియు కాంప్లెక్స్డ్ / కీలేటెడ్ సూక్ష్మ పోషకాల యొక్క ప్రత్యేక కలయిక. ఎక్స్పర్ట్ పంట యొక్క జన్యు సామర్థ్యాన్ని మెరుగ్గా వ్యక్తం చేయడం ద్వారా పంట దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది.
టెక్నికల్ పేరు:
పనిచేసే విధానం:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
సహజంగా సమతుల్య పంట పోషణను అందిస్తుంది
అబయోటిక్ స్ట్రెస్ (వాతావరణ ఒత్తిడి) పట్ల సహన శక్తిని పెంచుతుంది
పూత, కాత మరియు దిగుబడి నాణ్యతను మెరుగుపరుస్తుంది
పోషకాల గ్రహణ మరియు వినియోగాన్ని పెంచుతుంది
అన్ని ఉద్యాన మరియు పొలం పంటలకు సురక్షితం
పర్యావరణ అనుకూలమైన మరియు అవశేషాలు లేని సప్లిమెంట్
మోతాదు మరియు వాడకం విధానం:
సాధారణ మోతాదు:
పొలం పంటలు:
నర్సరీ దశ: లీటర్ నీటికి 2 మి.లీ., నాట్లు వేయడానికి 7-10 రోజుల ముందు
1వ పిచికారీ: నాట్లు/విత్తనం వేసిన 25-30 రోజుల తర్వాత
2వ పిచికారీ: మొదటి పిచికారీ తర్వాత రెండు వారాలకు లేదా కాత దశలో
3వ పిచికారీ: రెండవ పిచికారీ తర్వాత రెండు వారాలకు
ఉద్యాన పంటలు:
1వ పిచికారీ: పూత ప్రారంభ దశలో
2వ పిచికారీ: పానికల్ ఏర్పడటానికి ఒక వారం ముందు
3వ పిచికారీ: 2వ పిచికారీ తర్వాత రెండు వారాలకు
(బహుళ కోతల పంటల్లో అవసరాన్ని బట్టి 8-10 రోజుల తర్వాత మళ్ళీ పిచికారీ చేయవచ్చు)