


Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!

| Brand: | AMRUTH ORGANIC FERTILIZERS |
| Product Code: | 5778 |
| Country of Origin: | India |
| Category: | Crop Nutrition |
| Sub Category: | Crop Special |
• అమృత్ జింజర్ గ్రో లో నత్రజని స్థిరీకరణ, భాస్వరం కరిగించడం మరియు పొటాష్ సమీకరణ కోసం మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే సూక్ష్మజీవులు ఉంటాయి.
ప్రయోజనాలు
• అమృత్ జింజర్ గ్రో లో అజోటోబాక్టర్ sp. మరియు అజోస్పిరిల్లమ్ sp. ఉంటాయి, ఇవి యాంటీఫంగల్, యాంటీబయోటిక్స్ ఉత్పత్తి చేసి దుంప ప్రాంతంలో అనేక హానికరమైన శిలీంధ్రాల పెరుగుదలను అడ్డుకుంటాయి మరియు వేరు పెరుగుదల, పంట పోషణను మెరుగుపరుస్తాయి.
• అమృత్ జింజర్ గ్రో దుంప నాణ్యతను, దుంపలో జింజరాల్ శాతాన్ని పెంచుతుంది మరియు దిగుబడిని అధికం చేస్తుంది.
• పైన పేర్కొన్న అన్ని ప్రయోజనకరమైన అంశాల వల్ల పంట దిగుబడి 10-20% పెరుగుతుంది.
వాడకం విధానం
• నేల శుద్ధి:- ఎకరానికి 5 లీటర్ల అమృత్ జింజర్ గ్రో ను నేలకు వేయండి.
• దుంప శుద్ధి:- 1 లీటర్ నీటిలో 50-100 మి.లీ. అమృత్ జింజర్ గ్రో కలిపి, దుంపలను 20 నిమిషాల పాటు నానబెట్టండి.
• 200 లీటర్ల జీవామృతంలో 5 లీటర్ల అమృత్ జింజర్ గ్రో కలిపి, నాలుగు రోజులు ఉంచండి, క్రమం తప్పకుండా కలుపుతూ ఉండండి, తర్వాత తయారైన మిశ్రమాన్ని అల్లం తోటకు వేయండి.
No reviews yet. Be the first to review this product!






