థైలా-NPK అధిక కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడి, కూరగాయల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పంటలు మరియు మొక్కలు సరైన పెరుగుదల మరియు ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలు మరియు అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రోత్ ప్రమోటర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ప్రోటీన్ హైడ్రోలైసేట్ మరియు ఆర్గానిక్ కార్బన్ అంశాలు ఉన్నాయి.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
అధిక కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడి, కూరగాయల పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
పూత బాగా వస్తుంది, పూల రాలడం తగ్గుతుంది.
పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది.
మొక్కల రోగనిరోధక శక్తిని బలపరచి, తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
మొక్కలలో నీరు మరియు పోషకాల సరఫరాను సక్రమంగా నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రసాయన కూర్పు:
నైట్రోజన్ - 8%
ఫాస్ఫరస్ - 8%
పొటాష్ - 8%
ప్రోటీన్ హైడ్రోలైసేట్ - 20%
ఆర్గానిక్ కార్బన్ - 40% కంటే తక్కువ
ఇతర పోషకాలు – 1% నుండి 2%
మోతాదు మరియు వాడకం విధానం:
ఉపయోగించే పంటలు:
కూరగాయలు, పండ్లు, గోధుమ, మొక్కజొన్న, వరి, పత్తి, ధాన్యపు పంటలు, ఉద్యాన పంటలు మరియు అన్ని ఇతర పంటలకు ఉపయోగించవచ్చు.