భూమిని మరింత సారవంతంగా మార్చి, దిగుబడిని పెంచే గ్రాన్యూల్ ఫార్ములేషన్.
లాతు అనేది ఆధునిక సాంకేతికతతో తయారైన సేంద్రీయ జీవన ఎరువు. ఇందులో హ్యూమిక్ ఆసిడ్, సముద్ర మొక్కల సారం, విటమిన్లు, అమైనో ఆసిడ్లు మరియు మయో-ఇనోసిటాల్ అనే మూలకం ఉంటాయి.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
పంటలలో వేర్ల అభివృద్ధి అధికంగా జరుగుతుంది, దీనివల్ల నీరు మరియు పోషకాల శోషణ ఎక్కువగా జరిగి మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది.
పంట రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, దీనివల్ల ప్రతికూల వాతావరణ ప్రభావం తగ్గుతుంది.
పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది, ఫలితంగా ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది.
లాతు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (FCO) కింద ఆమోదించబడింది.
టెక్నికల్ కంటెంట్:
వాడకం విధానం: పంట విత్తే సమయంలో, లాతు సిఫార్సు మోతాదును ఎరువుతో కలిపి లేదా విడిగా చెరకు మొదళ్ల మీద మొదటిసారి చల్లండి. రెండవసారి మొదటి నీటి తడి సమయంలో మళ్ళీ వేయండి.
వాడే సమయం: మొదటి దఫా విత్తనం వేసే సమయంలో చల్లాలి, రెండవ దఫా మొదటి నీటి తడి సమయంలో చల్లాలి.
మోతాదు: ఎకరానికి 4 కి.గ్రా.