భూమి త్రిదేవ్ అనేది అమైనో యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వంటి అవసరమైన పోషకాలతో తయారు చేయబడిన మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం. ఈ ప్రయోజనకరమైన పోషకాలు పంటల వేరు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
త్రిదేవ్ మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే శక్తిని పంటలకు అందిస్తుంది. ఈ మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం పంటల్లో జీవక్రియను ప్రేరేపించడం ద్వారా మీ పొలంలో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న పంటను అందిస్తుంది.
టెక్నికల్ కంటెంట్:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
వేరు అభివృద్ధిని పెంచుతుంది: త్రిదేవ్ మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం పంటల్లో హార్మోన్లను సమతుల్యంగా ఉంచి, బలమైన వేర్లను ఏర్పరుస్తుంది.
పోషక లోపాలను సరిచేస్తుంది: ఈ గ్రోత్ రెగ్యులేటర్ పంటలకు అవసరమైన పోషకాలను అందించి, పంట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పూత మెరుగుపడుతుంది: ఈ మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం పంటల్లో పూత మరియు కాత పెరిగేలా చేసి, అధిక దిగుబడిని అందిస్తుంది.
పంట పరిమాణం పెరుగుతుంది: ఇది పంటల్లో కణ విభజనను ప్రోత్సహించి, వాటిని పెద్దగా చేస్తుంది, తద్వారా మొత్తం పంట నాణ్యత మెరుగుపడుతుంది.
సమానమైన పంట పెరుగుదల: త్రిదేవ్ మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం మీ పొలంలో స్థిరమైన దిగుబడిని అందిస్తుంది, ఇబ్బంది లేకుండా పంట కోతకు సహాయపడుతుంది.
మోతాదు మరియు వాడకం విధానం:
ఆకులపై పిచికారీ కోసం:
లీటర్ నీటికి 2 నుండి 3 మి.లీ. వాడండి.
15 లీటర్ల పంపుకు 30 మి.లీ. కలపండి.
ఎకరానికి 300 మి.లీ. కలపండి.
ఉపయోగించే పంటలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
ఉత్పత్తిని ఉపయోగించే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి.
ఉత్పత్తిని ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా తినడం లేదా తాగడం చేయకండి.
గ్రోత్ ప్రోమోటర్ పిచికారీ చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి.
పిల్లలు మరియు పెంపుడు జంతువులకు అందకుండా ఉంచండి.
గమనిక: