అగ్రివెంచర్ ట్రయాకాన్ అనేది ట్రయాకొంటానాల్ 0.1% EW కలిగిన మొక్కల పెరుగుదల నియంత్రకం. ఈ గ్రోత్ ప్రమోటర్ పంటల జీవక్రియను మెరుగుపరుస్తుంది, దీనివల్ల పూత మరియు కాత ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పంటల్లో కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరచి, పోషకాల గ్రహణ సామర్థ్యాన్ని పెంచి, ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. ట్రయాకాన్ ఉత్పత్తి ఎండ మరియు వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిని పంటలకు అందిస్తుంది.
టెక్నికల్ పేరు:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
వేరు పెరుగుదల మెరుగుపడుతుంది: ట్రయాకాన్ గ్రోత్ ప్రమోటర్ పంటల వేరు పెరుగుదలను పెంచుతుంది, దీనివల్ల పోషకాల గ్రహణ సామర్థ్యం మెరుగుపడుతుంది.
అధిక దిగుబడి: ట్రయాకొంటానాల్ పూత మరియు కాత ఉత్పత్తిని మెరుగుపరచి, మీ పొలంలో అధిక దిగుబడిని అందిస్తుంది.
వేగవంతమైన పెరుగుదల: ఈ PGR ముందుగానే పూత మరియు కాత రావడానికి తోడ్పడుతుంది, దీనివల్ల పంట సమయానికి ముందే పరిపక్వం చెందుతుంది.
వాతావరణ నిరోధకత: ట్రయాకాన్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఎండ మరియు వర్షం వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తిని పంటలకు అందిస్తుంది.
ట్రయాకొంటానాల్ 0.1% EW మోతాదు మరియు వాడకం విధానం:
ఉపయోగించే పంటలు:
మొక్కల పెరుగుదల నియంత్రకాలు పత్తి, టమాటా, వరి, వేరుశెనగ, మిర్చి మరియు బంగాళాదుంప వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి.
భద్రత మరియు జాగ్రత్తలు:
ఉత్పత్తిని ఉపయోగించే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి.
PGR పిచికారీ చేసేటప్పుడు ఏమీ తినకూడదు లేదా తాగకూడదు.
ఉత్పత్తిని ఉపయోగించిన తర్వాత చేతులను బాగా కడుక్కోండి.
పిల్లలు మరియు పెంపుడు జంతువులకు అందకుండా భద్రంగా ఉంచండి.
గమనిక: