MAXSTIM అనేది ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేయబడిన బయోస్టిమ్యులెంట్, ఇది మొక్కల జీవరసాయన చర్యలను పెంచేందుకు రూపొందించబడింది. MAXSTIM పూత అమరిక, పండు పరిమాణం, రంగు, చక్కెర శాతం, గింజల అమరిక మరియు పంట దిగుబడిని మెరుగుపరుస్తుంది.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
పంటల్లో క్లోరోఫిల్ శాతాన్ని పెంచుతుంది.
పంట పెరుగుదల మరియు సమగ్ర అభివృద్ధిని నియంత్రిస్తుంది.
కణ గోడను బలపరుస్తుంది మరియు విత్తన మొలకెత్తే ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
పూత మరియు కాత పెరుగుతుంది.
పంటలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
పంటల్లో కాల్షియం లోపాన్ని నివారిస్తుంది.
పంటల్లో నీటి శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పంట ఉత్పత్తి మరియు దిగుబడిని పెంచుతుంది.
మోతాదు:
ఉపయోగించే పంటలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
చేతులను రక్షించుకోవడానికి గ్లౌజులు ధరించండి.
చర్మం మరియు కళ్ళకు తగలకుండా రక్షణ పరికరాలు ధరించండి.
ఉత్పత్తిని ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి.
పిల్లలు మరియు పెంపుడు జంతువులకు అందకుండా భద్రంగా ఉంచండి.