• అమృత్ SMC లో నత్రజని స్థిరీకరణ కోసం మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే సూక్ష్మజీవులు, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఉంటాయి, ఇవి హెక్టారుకు 10-15 కి.గ్రా. భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. అలాగే పొటాష్ సమీకరించే బ్యాక్టీరియా అనేక సేంద్రియ ఆమ్లాలను స్రవించి హెక్టారుకు 30-40 కి.గ్రా. పొటాష్‌ను మొక్కలకు అందుబాటులోకి చేస్తుంది. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం 30% వరకు తగ్గుతుంది.
ప్రయోజనాలు
• చెరకు మొక్కలకు పెరుగుదల & అభివృద్ధి కోసం నత్రజని ఎక్కువగా అవసరం.
• నాటడానికి ముందు అమృత్ SMC వాడటం వల్ల పంట దిగుబడి & నాణ్యత తగ్గకుండానే పోషక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుంది.
• అమృత్ SMC అవసరమైన పోషకాలను మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలోకి మారుస్తుంది & నేల సచ్ఛిద్రతను, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నేల గట్టిదనాన్ని తగ్గిస్తుంది.
• పైన పేర్కొన్న అన్ని ప్రయోజనకరమైన అంశాల వల్ల పంట దిగుబడి 10-20% పెరుగుతుంది.
వాడకం విధానం:
• కాండం శుద్ధి:- 1 లీటర్ నీటిలో 500 మి.లీ. అమృత్ SMC కలపండి. నాటడానికి ముందు అవసరమైన కాండాలను ఈ ద్రావణంలో 20-30 నిమిషాలు ముంచండి.
• నేల శుద్ధి:- ఎకరానికి 5 లీటర్ల అమృత్ SMC ను డ్రిప్/వెంచర్ ద్వారా అందించండి.