వివరాలు :
పనిచేసే విధానం : ఈ సూక్ష్మజీవి వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి, పంటకు అందుబాటులో ఉంచుతుంది. అజోస్పిరిల్లమ్ ప్రధానంగా వేరు ఉపరితలంపై స్థిరపడి, ఖనిజాలు మరియు నీటి గ్రహణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ప్రయోజనాలు :
వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి, మొక్కకు అందుబాటులో ఉంచుతుంది.
పార్శ్వ వేర్ల సంఖ్య మరియు పొడవును పెంచడంతో పాటు, వేరు విస్తీర్ణాన్ని కూడా పెంచుతుంది.
మొక్క పెరుగుదలతో పాటు, నీరు మరియు ఖనిజాల గ్రహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
హానిరహితం, పర్యావరణ అనుకూలం మరియు తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ ఉత్పాదన.
ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది
అధిక మరియు ఖచ్చితమైన బ్యాక్టీరియా సంఖ్య
నేలకు పోషకాలను అందిస్తుంది / వాటిని పంటకు అందుబాటులో ఉంచుతుంది మరియు పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాలను విడుదల చేస్తుంది.
నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధి మరియు మనుగడకు సహాయపడుతుంది.
భారత ప్రభుత్వ NPOP ప్రమాణాల ప్రకారం NOCA ద్వారా అనుమతించబడిన సేంద్రియ ఉత్పాదన.
లక్షణాలు :