


🎉 మీరు ఆదా ₹2667 (21% OFF)
Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!



| Brand: | VINSPIRE AGROTECH (I) PVT LTD |
| Product Code: | 11020 |
| మూల దేశం: | India |
| Category: | Equipments |
| Sub Category: | Water Pump |

విన్స్పైర్ పెట్రోల్ ఇంజిన్ వాటర్ పంప్ అనేది నీటిని ఒక చోటు నుండి మరొక చోటుకు తరలించడానికి ఉపయోగించే యంత్రం. సాగు నీటి అవసరాల కోసం నీటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడానికి లేదా నష్టాన్ని నివారించడానికి ఒక ప్రాంతం నుండి నీటిని తోడి వేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఈ 3 అంగుళాల (7.62 సెం.మీ.) పెట్రోల్ పంప్ అధిక సామర్థ్యం, తక్కువ ఇంధన వినియోగం, తేలికైన బరువు మరియు కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉండి, సాగు నీటి పారుదల కోసం సులభంగా నిర్వహించగలిగే విధంగా రూపొందించబడింది. వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల, సాగు భూములు, తోటపని, ఫార్మ్‌హౌస్‌లు, ఫౌంటెన్లు, బేస్మెంట్ లేదా తక్కువ లోతు వరద ప్రాంతాల నుండి నీటిని తోడివేయడం, స్విమ్మింగ్ పూల్ లేదా చెరువును నింపడం మరియు ఖాళీ చేయడం వంటి అనేక అవసరాలకు ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
స్పెసిఫికేషన్:
ఉత్పత్తి రకం: 3 అంగుళాల (7.62 సెం.మీ.) పెట్రోల్ వాటర్ పంప్
బ్రాండ్: జెనరిక్ (ఇంపోర్టెడ్)
ఇంజిన్ రకం: 4 స్ట్రోక్స్
రేటెడ్ పవర్: 6.5 Hp
ఉపయోగించే ఇంధనం: పెట్రోల్
ఇంధన వినియోగం: 700 మి.లీ./గంట
ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 3 లీటర్లు
సక్షన్ సైజ్: 6 మీ.
హెడ్ సైజ్: 12 మీ.
ఇన్లెట్ / అవుట్లెట్ సైజ్: 3 x 3 అంగుళాలు (7.62 సెం.మీ.)
వేగం: 3600 RPM
కనెక్టింగ్ డయామీటర్: 80 మి.మీ.
బరువు: 22 కి.గ్రా.
కొలతలు (పొడవు x వెడల్పు x ఎత్తు): 50.8 సెం.మీ. X 39.37 సెం.మీ. X 41.65 సెం.మీ.
ఉపయోగాలు:
వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల, సాగు భూములు, తోటపని, ఫార్మ్‌హౌస్‌లు, ఫౌంటెన్లు, బేస్మెంట్ లేదా తక్కువ లోతు వరద ప్రాంతాల నుండి నీటిని తోడివేయడం, స్విమ్మింగ్ పూల్ లేదా చెరువును నింపడం మరియు ఖాళీ చేయడం వంటి అవసరాలకు ఉపయోగించబడుతుంది.
No reviews yet. Be the first to review this product!


















