

క్రోపెక్స్ ఆర్కాన్ స్పెషాలిటీ స్ప్రే అడ్జువెంట్ బాక్టీరిసైడ్ & వైరిసైడ్ కోసం
₹12680₹30000
Save ₹1732057% Off

🎉 మీరు ఆదా ₹120 (7% OFF)
Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!

| Brand: | Urvara Marketing Solutions Pvt Ltd |
| Product Code: | 4132 |
| మూల దేశం: | India |
| Category: | Organic Farming |
| Sub Category: | Viricides |

వైరోసీల్ అనేది ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉత్పత్తి, ఇది టమాటా, మిర్చి, బొప్పాయి మరియు తీగజాతి పంటలు (బీరకాయ, దోసకాయ మొదలైనవి) లో వైరస్ ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ఉత్పత్తి కొత్తగా వచ్చే ఆకు చిగుళ్ళు వైరస్ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనితో పాటు కీలేటెడ్ జింక్ (రైతు విడిగా కొనుగోలు చేయాలి) కలిపి వాడితే వైరస్ తెగులుపై అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. (జింక్ ఒక్కటే వైరస్ తెగులును నియంత్రించలేదు).
మోతాదు: లీటర్ నీటికి 4 మి.లీ. చొప్పున ఆకులపై పిచికారీ చేయండి.
No reviews yet. Be the first to review this product!





















