మీ పంటలకు అద్భుతమైన సంపూర్ణ రక్షణ మరియు సంరక్షణ అందించే అత్యుత్తమ కాంబో ప్యాక్‌లలో ఒకటి పొందండి. ఈ సురక్ష కిట్ కాంబో ప్యాక్‌లో ఎఫ్-జోన్ (శిలీంద్ర నాశిని), ఆల్ఫా బయో (బయో-మైటిసైడ్), ఫ్లవర్ మ్యాజిక్ (బయోస్టిమ్యులెంట్), మరియు ఎన్బి 80 (స్టిక్కింగ్ ఏజెంట్) ఉన్నాయి.
ఎఫ్-జోన్:
ఎఫ్ జోన్ అనేది వృక్ష సారాల నుండి తయారు చేయబడిన విస్తృత-స్పెక్ట్రమ్ శిలీంద్ర నాశిని, ఇది అన్ని రకాల ఫంగల్ వ్యాధులపై సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు పూర్తిగా సేంద్రియమైనది, ఇది వివిధ సేంద్రియ మరియు IPM వ్యవసాయ పద్ధతులకు అనుకూలంగా ఉంటుంది.
ఆల్ఫా బయో:
ఆల్ఫా బయో అనేది అధునాతన బయోటెక్నాలజీ పరిశోధన ఆధారంగా మరియు వృక్ష సారాల నుండి తయారు చేయబడిన మైటిసైడ్. ఈ పురుగు నివారణ ఉత్పత్తి త్రిప్స్ మరియు మైట్స్ వంటి పురుగులపై అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది, మరియు వివిధ సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతులలో ఉపయోగించవచ్చు.
ఫ్లవర్ మ్యాజిక్:
ఫ్లవర్ మ్యాజిక్ అనేది వివిధ సేంద్రియ పదార్థాల నుండి తయారు చేయబడిన మొక్కల పెరుగుదల ప్రోత్సాహకం, ఇది పంటలలో త్వరగా పూత మరియు కాత రావడానికి సహాయపడుతుంది, అదే సమయంలో వ్యాధి మరియు ఒత్తిడి నిరోధక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎన్బి-80:
ఎన్బి-80 అనేది సురక్ష కిట్‌లోని ఇతర ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించే స్టిక్కింగ్ ఏజెంట్. ఈ ఉత్పత్తి ద్రావణాల వ్యాప్తిని పెంచడం ద్వారా పనిచేస్తుంది, తద్వారా మొక్కలు సులభంగా పీల్చుకోగలుగుతాయి, సమర్థత పెరుగుతుంది మరియు ద్రావణం కారిపోవడం తగ్గుతుంది.
టెక్నికల్ కంటెంట్:
ఎఫ్-జోన్:
ఆల్ఫా బయో:
ఫ్లవర్ మ్యాజిక్:
ఎన్బి-80:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
ఎఫ్-జోన్:
ఎఫ్-జోన్ విస్తృత-స్పెక్ట్రమ్ శిలీంద్ర నాశిని, ఇది అన్ని రకాల ఫంగస్‌లపై సమర్థవంతంగా పనిచేస్తుంది.
తక్కువ మోతాదుతో విస్తారమైన ప్రాంతాలను కవర్ చేయగలగడం వల్ల ఇది చాలా ఆర్థికంగా అనుకూలమైన ఎంపిక.
ఎఫ్-జోన్ శిలీంద్ర నాశిని లిక్విడ్ ఫార్ములేషన్‌లో ఉన్నందున వాడటం చాలా సులభం.
ఆల్ఫా బయో:
ఆల్ఫా బయో ఒక్కసారి పిచికారీ చేస్తే చాలు, దీర్ఘకాలిక రక్షణ అందిస్తుంది.
ఈ మైటిసైడ్లో కఠినమైన రసాయనాలు లేనందున వాడటం సురక్షితం.
ఆల్ఫా బయో మైటిసైడ్ను నీటిలో సులభంగా కలిపి పిచికారీ చేయవచ్చు.
ఫ్లవర్ మ్యాజిక్:
ఫ్లవర్ మ్యాజిక్ పంటలకు అవసరమైన సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందిస్తుంది.
ఈ పూల ఎరువు పంటల వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఫ్లవర్ మ్యాజిక్ ఎరువు పంటలలో పూత మరియు కాత బాగా కుదరడానికి తోడ్పడుతుంది.
ఎన్బి-80:
ఎన్బి-80 సిలికాన్ ఆధారిత పదార్థంతో తయారు చేయబడిన స్టిక్కింగ్ ఏజెంట్.
ఈ స్ప్రెడర్ వ్యవసాయ ఉత్పాదకాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎన్బి-80 స్ప్రెడర్ హెర్బిసైడ్లు, మైటిసైడ్లు మరియు ఇతర ఉత్పత్తులతో అనుకూలంగా ఉంటుంది.
మోతాదు మరియు వాడకం విధానం:
ఎఫ్-జోన్:
ఆల్ఫా బయో:
ఫ్లవర్ మ్యాజిక్:
ఎన్బి-80:
పనిచేసే విధానం:
ఎఫ్-జోన్:
వాడకం విధానం: నివారణ మరియు నయం చేసే
పనిచేసే విధానం: సిస్టమిక్ మరియు కాంటాక్ట్
ఆల్ఫా బయో:
వాడకం విధానం: నివారణ మరియు నయం చేసే
పనిచేసే విధానం: కాంటాక్ట్ మరియు స్టమక్
ఉపయోగించే పంటలు:
ఎఫ్-జోన్:
ఎఫ్-జోన్ మిర్చి, టమాటా, వంకాయ, సొరకాయ, వేరుశనగ, పచ్చి పెసర, బంగాళాదుంప, ద్రాక్ష మరియు పత్తి వంటి పంటలకు అనుకూలం.
ఆల్ఫా బయో:
ఆల్ఫా బయో మైటిసైడ్ మిర్చి, ఉల్లి, టమాటా, పత్తి, గులాబీ, ద్రాక్ష, వంకాయ, కాకరకాయ, మామిడి మరియు బంతి పూలు మొదలైన పంటలకు ఉపయోగిస్తారు.
ఫ్లవర్ మ