హైడ్రోస్పీడ్ క్యాబ్మ్యాక్స్ అనేది నీటిలో కరిగే ఎరువు, ఇది పంట పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. హైడ్రోస్పీడ్ ఎరువు పంటల కణ గోడను బలపరుస్తుంది మరియు అధిక వేడి, కరువు, వర్షం వంటి ఒత్తిడి పరిస్థితులను తట్టుకునేలా చేస్తుంది. కాంపో ఎక్స్పర్ట్ హైడ్రోస్పీడ్ పంటల్లో పోషక లోపాలను సరిచేస్తుంది మరియు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది పూత మరియు కాత పెరిగేలా చేసి, అధిక దిగుబడిని అందిస్తుంది.
టెక్నికల్ కంటెంట్:
నైట్రోజన్: 15%
కాల్షియం ఆక్సైడ్: 27%
బోరాన్: 0.2%
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
హైడ్రోస్పీడ్ క్యాబ్ మ్యాక్స్ మోతాదు మరియు వాడకం విధానం:
ఆకుల పిచికారీ కోసం: లీటర్ నీటికి 1 నుండి 2 గ్రా. వాడండి
ఫర్టిగేషన్ కోసం: ఎకరానికి 2 నుండి 5 కి.గ్రా. కలపండి
డ్రిప్ ఇరిగేషన్ కోసం: ఎకరానికి 3 నుండి 5 కి.గ్రా. వాడండి
కూరగాయల కోసం: ఎకరానికి 3 నుండి 5 కి.గ్రా. వాడండి
కుండీ మొక్కల కోసం: లీటర్ నీటికి 2 నుండి 3 గ్రా. వాడండి
హైడ్రోస్పీడ్ ఎరువు ఉపయోగాలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
ఉత్పత్తిని వాడే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి.
ఎరువు వాడుతున్నప్పుడు ఏదైనా తినడం లేదా తాగడం చేయకండి.
ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
ఉత్పత్తిని ఎండ తగలని పొడి ప్రదేశంలో భద్రపరచండి.
గమనిక: