BACF బస్టెక్స్ పొటాష్ 2500 అనేది ప్లాంట్ డెరైవ్డ్ పొటాష్ (K20 25%) కలిగిన శక్తివంతమైన ఎరువు. ఈ BACF ఎరువు పూర్తిగా సేంద్రియమైనది, ఇందులో ఎటువంటి హానికరమైన రసాయనాలు ఉండవు మరియు వివిధ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. పొటాష్ 2500 పంటలకు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అందిస్తుంది మరియు త్వరగా దిగుబడి వచ్చేలా చేస్తుంది.
టెక్నికల్ పేరు:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
త్వరగా దిగుబడి: పొటాష్ K2O కొమ్మల అభివృద్ధి, ముందుగా పూత మరియు కాత రావడానికి సహాయపడి, త్వరగా పంట చేతికి వచ్చేలా చేస్తుంది.
బహుళ ఉపయోగం: ఈ K2O పొటాష్ ఎరువును ఆకులపై పిచికారీ మరియు డ్రిప్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు, ఇది బహుళ ఉపయోగానికి అనుకూలం.
వాడటానికి సురక్షితం: బస్టెక్స్ పొటాష్ 2500 రసాయన రహిత పదార్థాలతో తయారు చేయబడినందున సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించవచ్చు.
మోతాదు మరియు వాడకం విధానం:
ఉపయోగించే పంటలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకండి.
చర్మానికి తగలకుండా మాస్క్, గ్లౌజులు మొదలైనవి ధరించండి.
ఉత్పత్తిని సూచించిన విధంగా నిల్వ చేయండి మరియు పిల్లలు, జంతువులకు దూరంగా ఉంచండి.
గమనిక: