గ్రేటిండోస్ NPK 12:32:16 అనేది నీటిలో కరిగే ఎరువు, ఇందులో నత్రజని (N), భాస్వరం (P), మరియు పొటాషియం (K) 12:32:16 నిష్పత్తిలో ఉంటాయి. ఈ NPK ఎరువులో అధిక భాస్వరం ఉండటం వల్ల పంటల్లో మెరుగైన పెరుగుదల, పూత మరియు కాత బాగా వచ్చి, నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు.
టెక్నికల్ పేరు:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
మెరుగైన దిగుబడి: NPK 12:32:16 ఆకులు, పూలు మరియు వేర్ల అభివృద్ధిని మెరుగుపరచి, మంచి దిగుబడిని అందిస్తుంది.
అధిక భాస్వరం: ఈ NPK 12:32:16 ఎరువులో అధిక భాస్వరం ఉండటం వల్ల పంట ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెరుగైన పెరుగుదల: ఈ 12:32:16 ఎరువు పంటల్లో కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరచి, వేగంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.
సులభమైన వాడకం: గ్రేటిండోస్ NPK 12:32:16 ఎరువు నీటిలో సులభంగా కరుగుతుంది మరియు వాడటం చాలా తేలిక.
NPK 12:32:16 మోతాదు మరియు వాడకం విధానం:
12:32:16 ఎరువు ఉపయోగించే పంటలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకూడదు.
మాస్క్, గ్లవ్స్ వంటి రక్షణ సామగ్రి ధరించండి.
ఉత్పత్తిని సూచించిన విధంగా నిల్వ చేయండి.
ఉత్పత్తిని వాడుతున్నప్పుడు తినడం, తాగడం లేదా పొగ తాగడం చేయకూడదు.
గమనిక: