మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ అనేది NPKS 9 27 18 7.5 తో తయారు చేయబడిన నీటిలో కరిగే ఎరువు, ఇది పంటల మెరుగైన పెరుగుదలకు సహాయపడుతుంది. మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ NPKS పంటల్లో పూత మరియు కాత పెరగడానికి తోడ్పడి, అధిక దిగుబడిని అందిస్తుంది. మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ ఎరువు ఒకే సైజు కాయలు/పండ్లు రావడానికి సహాయపడుతుంది, దీనివల్ల రైతులకు కోత సులభం అవుతుంది. ఇది పంటల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు వాటి పరిమాణం, రంగు మరియు రుచిని పెంచుతుంది.
టెక్నికల్ పేరు:
నైట్రోజన్(N) 9%
ఫాస్ఫరస్(P) 27%
పొటాషియం(K) 18%
బోరాన్(B)
సల్ఫర్(S) 7.5%
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ మోతాదు మరియు వాడకం విధానం:
మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ ఉపయోగాలు:
మహాధన్ ఫ్లవరింగ్ స్పెషల్ NPKS పత్తి, టమాటా, పప్పుధాన్యాలు, ధాన్యపు పంటలు మరియు ఇతర కూరగాయ పంటలకు అనుకూలం.
సిఫార్సు చేసిన మోతాదు పట్టిక:
| ఉపయోగించే పంటలు | మోతాదు గ్రా./లీటర్ |
| పత్తి | 5 గ్రా. |
| టమాటా | 5 గ్రా. |
| పప్పుధాన్యాలు | 5 గ్రా. |
| ధాన్యపు పంటలు | 5 గ్రా. |
| పండ్ల పంటలు | 5 గ్రా. |
| కూరగాయలు | 5 గ్రా. |
భద్రత మరియు జాగ్రత్తలు:
ఎరువు వాడేటప్పుడు మాన్యువల్లో ఇచ్చిన సూచనలను సరిగ్గా పాటించండి.
చర్మం మరియు కళ్ళకు తగలకుండా వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) ధరించండి.
ఎరువు వాడిన తర్వాత చేతులను బాగా కడుక్కోండి
ఉత్పత్తిని వాడిన వెంటనే బట్టలు మార్చుకోండి.
గమనిక: