గ్రోమోర్ నానో DAP ఎరువు నానోటెక్నాలజీతో తయారు చేయబడింది, ఇది పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తూ పంట అవసరాలను తీరుస్తుంది. గ్రోమోర్ నానో DAP కిరణజన్య సంయోగక్రియ వంటి కణ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది మరియు పంట పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ఎరువు పంటలు త్వరగా గ్రహించుకుంటాయి, దీనివల్ల పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది నేలలో నత్రజని శాతాన్ని పెంచుతుంది మరియు నేల నిర్మాణాన్ని కాపాడుతుంది.
టెక్నికల్ పేరు:
ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు:
అధిక సామర్థ్యం: గ్రోమోర్ నానో DAP ఎరువు తక్కువ మోతాదులోనే సమర్థవంతంగా పనిచేస్తుంది, తద్వారా మొత్తం ఉత్పత్తి వాడకం తగ్గుతుంది.
త్వరిత ఫలితాలు: ఈ ఎరువు పిచికారీ చేసిన కొన్ని గంటల్లోనే ఫలితాలు కనిపిస్తాయి మరియు పచ్చని పంటను అందిస్తుంది.
పెరుగుదల మెరుగుపడుతుంది: గ్రోమోర్ నానో DAP పంటల్లో శక్తి ఉత్పత్తిని పెంచుతుంది మరియు ఎక్కువ పూలు, పండ్లు వస్తాయి.
పర్యావరణ అనుకూలం: ఈ ఎరువు లీచింగ్ ద్వారా పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది, ఇది పర్యావరణానికి అనుకూలమైన ఎంపిక.
గ్రోమోర్ నానో DAP మోతాదు మరియు వాడకం విధానం:
గ్రోమోర్ నానో DAP ఉపయోగాలు:
భద్రత మరియు జాగ్రత్తలు:
ఉత్పత్తిని కలిపేటప్పుడు చేతి గ్లౌజులు మరియు మాస్క్ ధరించండి.
ఉత్పత్తిని వాడేటప్పుడు పొగ త్రాగడం, తినడం లేదా తాగడం చేయకూడదు.
ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ఉత్పత్తిని ఎండ తగలని పొడి ప్రదేశంలో భద్రపరచండి.
గమనిక: